TV5 ఎనలిస్ట్ టీం @ బెంగళూర్

ప్రత్యక్షంగా ఎనలిస్టులను వర్క్‌షాప్‌లో కలిసి మాట్లాడే అవకాశం.

Don't miss this opportunity. Come & Meet your favorite analysts' team
Organizer: Good Luck Properties

in Association with - Sobha Limited , TV5 News
and Admissionbell.com


Analysts - B. Rajendra, V. Sundar Raja

ఇక ఫండమెంటల్ వర్క్‌షాప్ రోజున ఫ్యూచర్‌ అప్‌కమింగ్‌ థీమ్స్‌, మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌ను ఎలా పట్టుకోవాలి, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సహా మరిన్ని అంశాలను వివరిస్తారు.

Analysts - P. Balasubramanyam, Ch. Kutumba Rao

ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌కు బెంగళూరు, కె.ఆర్. పురంలోని శోభా లేక్ గార్డెన్స్ వేదిక కాబోతోంది. లిమిటెడ్ సీటింగ్ సౌకర్యం ఉన్న నేపధ్యంలో ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.


దేశీయ స్టాక్ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌ నుంచి ఆల్‌టైం హైలెవెల్స్‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తోన్న సంకేతాలకు తోడు ప్రభుత్వం తీసుకుంటోన్న సంస్కరణలతో మార్కెట్లు లాభాల బాటలోకి మళ్ళాయి.

ఇంతకాలం ఫ్రీ ఎస్ఎంఎస్, ఫేక్ రికమెండేషన్లతో బేజారెత్తిన ఇన్వెస్టర్లు ఇప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం. వచ్చే లాభాలను కాపాడుకోవడం, నష్టాలు తగ్గించుకోవడమనేది ఇప్పుడు చాలా కీలకం. అందుకే ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు మరింత భరోసా కల్పించడంతో పాటు వాళ్లకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ - టివి5 సమాయత్తమైంది.

రెండు రోజుల పాటు జరిగే ఫుల్ లెంగ్త్ వర్క్‌షాపుల్లో అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా సెషన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్లో రెండు, మూడు దశాబ్దాల అనుభవం ఉన్న టెక్నికల్, ఫండమెంటల్ ఎక్స్‌పర్ట్స్ ఈ సెషన్స్‌కు హాజరై తమ అనుభవాలతో పాటు మార్కెట్ మెళకువలను అందించబోతున్నారు.

టెక్నికల్ ఎనాలసిస్ అంటే ఏంటి అనే అంశం దగ్గర నుంచి అందులో ఏ ఏ పారామీటర్స్‌ను ఫాలో కావాలి, ఏ థియరీలు ఉపయుక్తంగా ఉంటాయి, మార్కెట్ డైరెక్షన్‌ను - స్టాక్ మూమెంట్‌ను ఎలా గుర్తించాలి అనే బేసిక్ డీటైల్స్‌తో పాటు డౌ థియరీ, మూవింగ్ యావరేజెస్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలు, ఆప్షన్స్ హెడ్జింగ్, ట్రెండ్ లైన్స్, బ్రేకవుట్ ఛార్ట్స్ వంటి అనేక అడ్వాన్స్‌డ్ అంశాలను కూడా నిపుణులు వివరిస్తారు.


Banglore Workshop

టెక్నికల్‌ వర్క్‌షాప్‌ : Technical Workshop

డిసెంబర్ 8, 2019
(ఆదివారం) - 9 AM to 5 PM

ఫీజు : రూ.1,500 /-

మహిళలను ప్రోత్సహించడం కోసం రూ.100 రాయితీ అందిస్తున్నాం. ఒకరోజున వర్క్‌షాప్‌కు హాజరు కావాలని కోరుకునే మహిళలు రూ. 1,400 చెల్లిస్తే సరిపోతుంది.

ఫండమెంటల్‌ వర్క్‌షాప్‌ - Fundamental Workshop

డిసెంబర్ 7, 2019
(శనివారం) 9AM to 5 PM

ఫీజు : రూ.1,500 /-

మహిళలను ప్రోత్సహించడం కోసం రూ.100 రాయితీ అందిస్తున్నాం. ఒకరోజున వర్క్‌షాప్‌కు హాజరు కావాలని కోరుకునే మహిళలు రూ. 1,400 చెల్లిస్తే సరిపోతుంది.

టెక్నికల్‌, ఫండమెంటల్‌ వర్క్‌షాప్‌ - COMBO

డిసెంబర్ 7, 8వ తేదీలు
(రెండు రోజుల వర్క్‌షాప్)

ఫీజు : రూ.2,500 /-

మహిళలను ప్రోత్సహించడం కోసం రూ.200 రాయితీ అందిస్తున్నాం. వర్క్‌షాప్‌ కాంబోకు హాజరు కావాలని కోరుకునే మహిళలు రూ. 2,300 చెల్లిస్తే సరిపోతుంది.
Analyst Team
ఫండమెంటల్ ఎనలిస్ట్‌ బాలసుబ్రమణ్యం, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కుటుంబరావు, టెక్నికల్ ఎనలిస్ట్‌లు రాజేంద్ర - సుందర రాజా.. వీరితో TV5 బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్, బ్యూరో చీఫ్ నాగేంద్ర సాయి కూడా బెంగళూర్ వర్క్‌షాప్‌కు హాజరు అవుతారు.

Payment Method

వర్క్‌షాప్ ‌ఫీ చెల్లించేవారు 6360375199 నెంబర్‌కు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా చెల్లించి సీట్లను రిజర్వ్ చేసుకోగలరు.
లిమిటెడ్ సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉండడంతో.. ఆన్‌లైన్ రిజర్వేషన్స్‌ను ప్రోత్సహిస్తున్నాం.

సంప్రదించవలసిన నెంబర్లు:

78239 97646, 95916 96336

Registration Form